వార్తలకు తిరిగి వెళ్లండి
రిస్క్ తీసుకుని జట్టు వీడాను

రాజస్తాన్ రాయల్స్‌ను వీడటం పెద్ద రిస్క్ అని తెలిసినప్పటికీ ఆ జట్టును వీడినట్లు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు తన భార్య, కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు.
తన కెరీర్‌కు ఈ నిర్ణయం ఎంతో కీలకమని, భవిష్యత్తు కోసం ఈ సాహసోపేతమైన అడుగు వేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...