Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొండంగి మండలంలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధి

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 2:50 PM కాకినాడGeneral
తొండంగి మండలంలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధి - Udayam
తొండంగి సెజ్ పరిధిలో దివీస్, అరబిందో, KGPL సహా పలు పరిశ్రమలు ఏర్పాటు కావడం, అన్నవరం నుంచి కాకినాడ వరకు 42 కిలోమీటర్ల మేర సాగరమాల హైవే నిర్మాణంతో ఈ ప్రాంత ముఖచిత్రం మారుతోంది. పరిశ్రమలకు అన్నవరం ముఖద్వారంగా నిలుస్తోంది. సమీపంలోని బెండపూడి, చిన్నాయపాలెం, ఎ.కొత్తపల్లి గ్రామాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

Comments

G
Loading comments...