Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొమ్మిదో తరగతి విద్యార్థిని బలవన్మరణం

Follow Udayam on Google
Dorababu M Sep 22, 2026 10:37 AM పశ్చిమగోదావరిGeneral
తొమ్మిదో తరగతి విద్యార్థిని బలవన్మరణం - Udayam
భీమవరం అల్లంవారి తోటకు చెందిన 9వ తరగతి విద్యార్థిని మాధవి (14) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి కనిపించకుండా పోయిన బాలికను, ఒకటో పట్టణ సీఐ ఒక ఆటో డ్రైవర్ ఇంటి వద్ద గుర్తించి తండ్రికి అప్పగించారు. అయితే, సోమవారం ఉదయం ఆ చిన్నారి స్వగృహంలోనే శవమై తేలడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...