Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొమ్మిదేళ్లుగా ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ

Follow Udayam on Google
md jabeer Sep 14, 2026 9:36 AM నిర్మల్General
తొమ్మిదేళ్లుగా ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ - Udayam
​పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో నర్సాపూర్ మండల కేంద్రానికి చెందిన దుప్పెన గణేష్ గత తొమ్మిదేళ్లుగా స్వయంగా మట్టి గణపతులను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీటి వనరులు కలుషితం కాకుండా ఉండేందుకు ఆయన తన సొంత ఖర్చులతో ఈ సత్కార్యం నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతి పరిరక్షణకు పాటుపడుతున్న ఆయన నిస్వార్థ సేవలను స్థానికులు అభినందిస్తున్నారు.

Comments

G
Loading comments...