వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్లోకి టమోటాల రాక భారీగా పెరగడంతో ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో గతేడాది కంటే ఇప్పుడు నాణ్యమైన టమోటా బాక్సు ధర రూ. 400లకు పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
వర్షాల వల్ల పంటకు తెగుళ్లు సోకి పెట్టుబడి వ్యయం పెరిగింది. కానీ ధరలు పడిపోవడంతో సాగు చేసిన రైతులు నష్టాల భయంతో ఆందోళన చెందుతున్నారు. గిట్టుబాటు ధర దక్కక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

