వార్తలకు తిరిగి వెళ్లండి

గత రెండు నెలల్లో తెలుగు సినిమాలకు థియేటర్లలో మంచి ఆదరణ లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అందుబాటులో ఉన్న టికెట్ ధరలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలకంగా మారాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
‘కొరియన్ కనకరాజు’, ‘చెన్నై లవ్‌స్టోరీ’, ‘లెనిన్’, ‘మా ఇంటి బంగారం’ చిత్రాలు సాధారణ ధరలతో మంచి ఫలితాలు సాధించాయి. ఏపీలో మల్టీప్లెక్స్ టికెట్ ధర సుమారు రూ.177గా ఉంది.
Comments
Loading comments...

