Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెలవారీ టోల్‌ ప్లాజా పాస్‌ 350/-

Follow Udayam on Google
vihar Aug 21, 2026 2:26 PM జాతీయంGeneral
నెలవారీ టోల్‌ ప్లాజా పాస్‌ 350/- - Udayam
టోల్‌ ప్లాజాకు 20 కి.మీ పరిధిలో నివసించే స్థానికులకు ఎన్‌హెచ్‌ఏఐ రూ.350 నెలవారీ డిజిటల్‌ టోల్‌ పాస్‌ అందుబాటులోకి తెచ్చింది. నాన్‌ కమర్షియల్‌ వాహనదారులు ‘రాజ్‌మార్గ్‌యాత్ర’ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్‌తో నెలలో ఎన్నిసార్లయినా టోల్‌ రుసుము లేకుండా ప్రయాణించొచ్చు. ప్రస్తుతం 121 టోల్‌ ప్లాజాల్లో ఈ సదుపాయం ఉంది.

Comments

G
Loading comments...