వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌లో తొలిసారిగా F-35 యుద్ధవిమానాలు భారత వైమానిక దళంతో కలిసి సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు.
జోధ్‌పూర్‌లో జరుగుతున్న ‘తరంగ్ శక్తి-2’లో 41 దేశాలు పాల్గొంటున్నాయని, వీటిలో 7 దేశాలు తమ వైమానిక ఆస్తులతో, మిగిలినవి పరిశీలకులుగా హాజరయ్యాయని చెప్పారు. గతేడాది 10కి పైగా దేశాలతో IAF విన్యాసాలు నిర్వహించిందన్నారు.
Comments
Loading comments...

