వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలోని 62వ డివిజన్ వైఎస్సార్ నగర్ వైసీపీ విస్తృత సమావేశం బుధవారం నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి సమావేశానికి హాజరై నాయకులు, కార్య కర్తలకు దిశానిర్దేశం చేశారు.
పార్టీని బలోపేతం చేసేందుకు సమష్టిగా పనిచేయాలని సూచించారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలకు 62వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా కనకల సంతోష్ను ప్రకటించారు.
Comments
Loading comments...

