Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు తిరుమలలో టోకెన్ల జారీ రద్దు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 22, 2026 8:09 AM తిరుపతిGeneral
నేడు తిరుమలలో టోకెన్ల జారీ రద్దు - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో రేపటి దర్శనాల కోసం బుధవారం ఇచ్చే ఎస్ఎస్‌డీ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. అయితే శుక్రవారం దర్శనం కోసం గురువారం మధ్యాహ్నం నుంచి టోకెన్లు ఇస్తామని తెలిపింది. నిన్న మెట్ల మార్గంలో గంటలోనే కోటా పూర్తి కావడంతో దూర ప్రాంతాల భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీనితో రద్దీని నియంత్రించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...