వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నౌబస్తా పోలీస్‌స్టేషన్‌లో ఆశీశ్ ద్వివేది టాయిలెట్ క్లీనర్‌ను తాగాడు. మహిళను ఫోన్లతో వేధించి, చంపేస్తానని బెదిరించిన ఫిర్యాదుపై పోలీసులు అతడిని విచారణకు పిలిచారు.
విచారణ సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆశీశ్ అక్కడున్న టాయిలెట్ క్లీనర్‌ను తాగడంతో స్టేషన్‌లో కలకలం చెలరేగింది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

