వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ తెలుగు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీపై ఏకాభిప్రాయం కుదరలేదు.
శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో లభ్యత ఉన్న నీటి వాటాలపై ఇరువర్గాలు పరస్పర డిమాండ్లు వినిపించడంతో సమావేశం ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసింది.
Comments
Loading comments...

