వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్‌కేసర్‌లో జరిగిన దురదృష్టకర సంఘటనలో 15 నెలల చిన్నారి నైనిక ప్రమాదవశాత్తూ నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఆటలాడుకుంటూ వెళ్లి సంపులో పడి గల్లంతైన చిన్నారిని గాలించి బయటకు తీసేలోపే పరిస్థితి విషమించింది.
ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న బాలిక తండ్రి మహేష్ ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

