వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు సహా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్ అంశాలు, నీటి పంపిణీ, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు, ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, విమానయాన మౌలిక వసతులు, విద్యా అంశాలపై చర్చించనున్నారు.
Comments
Loading comments...

