Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచే ‘సదరం’ స్లాట్ బుకింగ్స్

కిషోర్ కుమార్ Jul 08, 2026 1:51 AM అమరావతి 4 viewsabout 1 hour ago
నేటి నుంచే ‘సదరం’ స్లాట్ బుకింగ్స్ - Udayam Digital
దివ్యాంగుల కోసం నిర్వహించే ‘సదరం’ స్లాట్ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు కొనసాగనున్నాయి. వైకల్య నిర్ధారణ పరీక్షలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించి, దరఖాస్తుదారులకు సమీప జిల్లాల్లోనే పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. స్లాట్ బుకింగ్, పరీక్షలు మరియు సర్టిఫికెట్ డౌన్‌లోడ్ సేవలు పూర్తిగా ఉచితమని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...