వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ మృతి కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కస్టడీ నిబంధనలను సడలిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ, నాగరాజును కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో విచారించేందుకు అనుమతించింది.
ఈ నెల 9వ తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు ఈ విచారణ జరగనుంది. జైలులోనే విచారించాలన్న లోయర్ కోర్టు నిబంధనను సవాల్ చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

