Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతకాలన్న ఆశతో.. నడిసంద్రంలో 9 గంటలు

రాజశేఖర్ రావు Jul 08, 2026 1:39 AM విశాఖపట్నం 5 viewsabout 2 hours ago
బతకాలన్న ఆశతో.. నడిసంద్రంలో 9 గంటలు - Udayam Digital
సముద్రంలో బోటు తిరగబడి ఏడుగురు గల్లంతవ్వగా, కారి చిన్న(43) ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. బతకాలనే ఆశతో కళ్లముందే బంధువులు మునిగిపోతున్నా 9 గంటలు ఏకధాటిగా ఈదాడతను. ఉదయాన్నే ఓ మర్చంట్ నౌక అతడిని రక్షించగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉపాధి, బంధువులను కోల్పోయిన తమ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

Comments

G
Loading comments...