Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కస్టడీలో సీఐ నాగరాజు.. వీడనున్న సాయికృష్ణ కేస్ మిస్టరీ?

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 08, 2026 7:04 AM అమరావతిGeneral
కస్టడీలో సీఐ నాగరాజు.. వీడనున్న సాయికృష్ణ కేస్ మిస్టరీ? - Udayam
సాయికృష్ణ మృతి కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న సీఐ నాగరాజును సిట్ అధికారులు 8 రోజుల కస్టడీకి తీసుకున్నారు. కృష్ణలంక స్టేషన్‌లోనే ఆయనను విచారించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. సాయికృష్ణ మరణం, మృతదేహం మాయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. స్టేషన్ సిబ్బంది విచారణ కొనసాగుతుండగా, వైద్యం అందించిన ఆర్‌ఎంపీ అజ్ఞాతంలోకి వెళ్లడంతో మిస్టరీ పెరుగుతోంది.

Comments

G
Loading comments...