Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమిపై ప్రకాశ్ రాజ్ ఫైర్

Follow Udayam on Google
రాజిత దేవి Jul 07, 2026 8:49 PM అమరావతిGeneral
కూటమిపై ప్రకాశ్ రాజ్ ఫైర్ - Udayam
యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై ఉపా చట్టం కింద చర్యలు తీసుకోవడాన్ని నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏమైనా దేశద్రోహమా అంటూ ఆయన ఎక్స్ వేదికగా కూటమి సర్కారును నిలదీశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇంకా ఇంకా దిగజారండి అంటూ ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...