Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి సీఆర్డీయే కీలక నిర్ణయాలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 07, 2026 6:34 PM అమరావతిGeneral
అమరావతి సీఆర్డీయే కీలక నిర్ణయాలు - Udayam
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 63వ సీఆర్డీయే సమావేశంలో అమరావతి అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్ రైతులకు ఎకరానికి రూ.40 వేల వార్షిక యాన్యుటీ చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. అలాగే రైతులకు వ్యవసాయ రుణమాఫీ, 25 టౌన్‌షిప్‌లలో అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయించారు. భూములు ఇవ్వని వారికి గడువు ముగిసిందని, బుధవారం నుండి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...