Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు రామాలయ ట్రస్ట్‌ కీలక భేటీ

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 06, 2026 6:53 AM జాతీయంGeneral
నేడు రామాలయ ట్రస్ట్‌ కీలక భేటీ - Udayam
అయోధ్య రామాలయం శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ కీలక సమావేశం సోమవారం జరగనుంది. ఆలయ విరాళాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న వేళ ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్, ట్రస్టీ అనిల్‌ మిశ్రా సమర్పించిన రాజీనామాలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. ట్రస్ట్‌ సభ్యులంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...