Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మహిళకు రూ.65 కోట్ల లాటరీ

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 06, 2026 6:32 AM జాతీయంGeneral
భారత మహిళకు రూ.65 కోట్ల లాటరీ - Udayam
అబుధాబీ బిగ్‌ టికెట్‌ డ్రాలో దిల్లీకి చెందిన గృహిణి కనికా అరోడాను అదృష్టం వరించింది. భర్త గత నాలుగేళ్లుగా కొంటున్నా రాని లాటరీ, ఈసారి భార్య పేరు మీద కొనడంతో లభించింది. ఆమె ఏకంగా 25 మిలియన్‌ దిర్హంల (రూ.65 కోట్లు) జాక్‌పాట్‌ గెలుచుకున్నారు. ఈ డబ్బుతో ఇల్లు కొంటామని, కుమార్తె చదువుకు ఖర్చు చేస్తామని కనికా తెలిపారు.

Comments

G
Loading comments...