Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో మా బంధం బలంగా ఉంది: ఇజ్రాయెల్ ప్రధాని

రమేష్ బాబు Jul 06, 2026 2:53 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
భారత్‌తో మా బంధం బలంగా ఉంది: ఇజ్రాయెల్ ప్రధాని - Udayam Digital

Photo Gallery

భారత్‌తో మా బంధం బలంగా ఉంది: ఇజ్రాయెల్ ప్రధాని - main
భారత్‌తో మా బంధం బలంగా ఉంది: ఇజ్రాయెల్ ప్రధాని - gallery image
అమెరికా మాత్రమే తమ ఏకైక మిత్రదేశమన్న యూఎస్ వ్యాఖ్యలను నెతన్యాహు తోసిపుచ్చారు. 140 కోట్ల జనాభా గల భారత్ మద్దతు ఇజ్రాయెల్‌కు ఉందని స్పష్టం చేశారు. లెబనాన్, ఇరాన్ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతలతో తమకు ఎలాంటి విభేదాలు లేవని నెతన్యాహు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...