Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన పీఎం మోదీ

శివ కుమార్ Jul 06, 2026 2:51 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన పీఎం మోదీ - Udayam Digital

Photo Gallery

మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన పీఎం మోదీ - main
మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన పీఎం మోదీ - gallery image
ప్రధాని మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో పర్యటించనున్నారు. జులై 6 నుంచి 11 వరకు ఈ పర్యటన సాగనుంది. ఈ సందర్భంగా ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు.

Comments

G
Loading comments...