Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన

Follow Udayam on Google
జయ Aug 17, 2026 11:08 AM మెదక్తెలంగాణ
నేడు మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన - Udayam
రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భశాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ముప్పిరెడ్డిపల్లిలో జాబ్ లాంచింగ్, కూచారం, చేగుంటలో కేజీబీవీలను ప్రారంభించనున్నారు. అనంతరం మంత్రి మెదక్ ఖిల్లాపై పోస్టల్ స్టాంప్ విడుదల చేయనున్నారు. కలెక్టరేట్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

Comments

G
Loading comments...