Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటన

Follow Udayam on Google
రేఖ దేవి Jul 30, 2026 4:22 PM కాకినాడGeneral
నేడు కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటన - Udayam
రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఏలేరు రిజర్వాయర్‌కు నీరందించే పురుషోత్తమపట్నం పంపింగ్ స్టేషన్‌ను పరిశీలించనున్నారు. అలాగే పోలవరం ఎడమ కాలువ పనులు, బెండపూడి హైవే క్రాసింగ్, తూర్పు కాలువ, సామర్లకోట, పీబీసీ కాలువల ద్వారా సాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించనున్నారు.

Comments

G
Loading comments...