వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా పరిశీలకుడు, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ మల్లికార్జున్ గురువారం చిత్తూరుకు వస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు.
ఓటరు జాబితా తయారీపై ఎలాంటి సందేహాలు, సూచనలు ఉన్నా రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ఆయనను కలిసి నివృత్తి చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

