Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం రేవంత్‌రెడ్డి!

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 13, 2026 10:22 AM ములుగు General
నేడు దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం రేవంత్‌రెడ్డి! - Udayam
దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి, నీటి విడుదలను పరిశీలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఈ పర్యటనలో పాల్గొంటారు. ఈ నెల 18 నాటికి రిజర్వాయర్లను నింపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా భూసేకరణ, ఇన్‌టేక్ వెల్ పనులపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...