Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో మొక్కలు నాటారు

భవ్య శ్రీ Jul 13, 2026 10:56 AM నిజామాబాద్ 3 viewsabout 1 hour ago
ధర్పల్లిలో మొక్కలు నాటారు - Udayam Digital
నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ‘ప్రేమతరు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు ఉసిరి, మందారం, సీతాఫలం వంటి వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు, మహిళా విభాగం మరియు బాల వికాస్ చిన్నారులు పాల్గొన్నారు. నాటిన ప్రతి ఒక్క మొక్కను బాధ్యతగా సంరక్షించాలని సమితి సభ్యులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...