వార్తలకు తిరిగి వెళ్లండి
జూ.ఎన్టీఆర్ పొలిటికల్ రీ-ఎంట్రీ?

హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తూ కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ నెల 18న ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.
గతంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన ఎన్టీఆర్, ప్రస్తుతం సొంత వేదికను సిద్ధం చేసుకుంటున్నారా అనే చర్చ నడుస్తోంది. ఈ వార్తలు నిజమైతే రాజకీయ సమీకరణాలు మారే అవకాశముంది.
Comments
Loading comments...