Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడలో బస్సుల కొరత

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 13, 2026 10:58 AM కామరెడ్డిGeneral
బాన్సువాడలో బస్సుల కొరత - Udayam
బాన్సువాడ కొత్తబాద్ మోడల్ స్కూల్ విద్యార్థులు సమయానికి బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా సర్వీసులు లేకపోవడంతో విద్యార్థులు ఒకే బస్సులో కిక్కిరిసి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. స్కూల్ వేళల్లో అదనపు బస్సులు నడపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ఆర్టీసీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...