వార్తలకు తిరిగి వెళ్లండి

శనివారం కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఆస్పరిలో 'సంజీవని' పథకాన్ని ప్రారంభించి, ఆసుపత్రిని పరిశీలించి రోగులతో మాట్లాడనున్నారు.
అనంతరం ఆలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశమై, స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Comments
Loading comments...

