వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు కేంద్ర క్యాబినెట్ అత్యవసర భేటీ

ప్రధాని మోదీ అర్ధరాత్రి చేసిన ఆకస్మిక ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇవాళ జరగనున్న కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు వెల్లడించడంతో అందరి దృష్టి ఈ భేటీపైనే నెలకొంది.
విద్యార్థుల తీవ్ర నిరసనల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారా లేక ప్రత్యామ్నాయ చర్యలకు మొగ్గు చూపుతారా అనేది వేచి చూడాలి.
Comments
Loading comments...