Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు ఏపీలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 05, 2026 9:29 AM అమరావతిGeneral
నేడు ఏపీలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపు - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏబీవీపీ సహా పలు విద్యార్థి సంఘాలు నేడు (ఆగస్టు 5) రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం మాత్రం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించలేదు. స్థానిక పరిస్థితులను బట్టి విద్యాసంస్థల నిర్వహణపై యాజమాన్యాలు నిర్ణయం తీసుకోనున్నాయి. విద్యార్థులు తమ విద్యాసంస్థల సమాచారాన్ని తెలుసుకుని రావాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...