Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే అల్పాదాయ హౌసింగ్ స్కీమ్ ప్రారంభం

Follow Udayam on Google
శివ కుమార్ Jul 20, 2026 8:52 AM హైదరాబాద్General
నేడే అల్పాదాయ హౌసింగ్ స్కీమ్ ప్రారంభం - Udayam
హైదరాబాద్‌ సచివాలయంలో నేడు (సోమవారం) ఉదయం 11 గంటలకు అల్పాదాయ వర్గాల (LIG) హౌసింగ్ స్కీమ్‌ను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, అజారుద్దీన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పథకం పేరు, విధివిధానాలు, దరఖాస్తు ప్రక్రియతో పాటు అర్హతలకు సంబంధించిన వివరాలను మంత్రులు అధికారికంగా ప్రకటించనున్నారు.

Comments

G
Loading comments...