Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు బాక్సింగ్ ఫైనల్లో 10 మంది భారతీయులు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 01, 2026 3:01 PM జాతీయంGeneral
నేడు బాక్సింగ్ ఫైనల్లో 10 మంది భారతీయులు - Udayam
కామన్వెల్త్ క్రీడల్లో శనివారం భారత్‌కు పతకాలపై భారీ ఆశలు నెలకొన్నాయి. లవ్లీనా బోర్గొహైన్‌తో పాటు 10 మంది భారత బాక్సర్లు తమ తమ విభాగాల ఫైనల్స్‌లో బరిలోకి దిగనున్నారు. సెమీఫైనల్స్‌లో గెలిచి ఇప్పటికే కనీసం రజత పతకాలు ఖాయం చేసుకున్న వీరంతా స్వర్ణం లక్ష్యంగా పోటీపడనున్నారు. అథ్లెటిక్స్‌లో గుల్వీర్ సింగ్,ట్రిపుల్ జంప్, పోల్‌వాల్ట్, రేస్‌వాక్‌తో పాటు జూడోలోనూ భారత క్రీడాకారులు పతకాల కోసం పోటీపడనున్నారు.

Comments

G
Loading comments...