Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకు రైతుల ఆందోళన.. గోదాముల వద్ద పోలీసుల మోహరింపు

Follow Udayam Digital on Google
రమేష్ బాబు Jul 29, 2026 12:05 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రైతు సంక్షేమం ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు, డీసీపల్లి పొగాకు గోదాముల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి ఆంక్షలు విధించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...