వార్తలకు తిరిగి వెళ్లండి
పొగాకు రైతులకు గిట్టుబాటు ధరపై మంత్రి ఆదేశాలు

తక్కువ నాణ్యత గల పొగాకుకూ గిట్టుబాటు ధర లభించేలా కంపెనీలతో చర్చించాలని టొబాకో బోర్డును మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయాలని శుక్రవారం నాటి టెలికాన్ఫరెన్స్‌లో సూచించారు.
ప్రస్తుతం గరిష్ఠ ధర ₹250గా ఉండగా, ధర మరింత పెంచేలా కంపెనీలపై ఒత్తిడి తేవాలన్నారు. రాబోయే కాలంలో ఉత్పత్తిని 81 మిలియన్ కిలోలకు పరిమితం చేయాలని తెలిపారు.
Comments
Loading comments...