Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 1450 విద్యుత్ బస్సులు

విష్ణు వర్ధన్ Jul 17, 2026 12:46 PM అమరావతిabout 2 hours ago
ఏపీలో 1450 విద్యుత్ బస్సులు - Udayam Digital
విద్యుత్ బస్సుల విస్తరణలో ఏపీఎస్‌ఆర్‌టీసీ కీలక అడుగు వేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అద్దె ప్రాతిపదికన 1,450 సరికొత్త విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది. ఈ విధానంలో బస్సులను గుత్తేదారు సంస్థలు సరఫరా చేసినప్పటికీ డ్రైవర్, కండక్టర్లు ఆర్టీసీ ఉద్యోగులుగానే ఉంటారు. ఈ బస్సులు కిలోమీటరుకు 1.2 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తాయి.

Comments

G
Loading comments...