వార్తలకు తిరిగి వెళ్లండి
భర్తను చంపించిన భార్య

చిత్తూరు జిల్లాలో ఆలయ దర్శనానికి వెళ్లిన భర్త రమేష్‌ను, అతని భార్య హాసిని తన ప్రియుడు యుగంధర్‌తో కలిసి దారుణంగా హత్య చేయించింది. లైవ్ లొకేషన్ షేర్ చేస్తూ పథకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టింది.
మొబైల్ డేటా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. భార్య, ఆమె ప్రియుడు సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...