వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవాదుల వృత్తి రక్షణకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చట్టం తీసుకురావాలని తణుకు బార్ అసోసియేషన్ కోరింది.
జిల్లా ఫెడరేషన్ పిలుపు మేరకు సోమవారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక తహసీల్దార్‌కు సమర్పించారు.
Comments
Loading comments...

