Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు మాజీ సర్పంచ్ మృతి

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:39 AM పశ్చిమగోదావరి General
తణుకు మాజీ సర్పంచ్ మృతి - Udayam
తణుకు మండలం వేల్పూరు మాజీ సర్పంచ్ పెనుమర్తి సోమసూర్యచంద్రరావు (దత్తుడు) (70) మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆయన 2001 నుంచి 2011 వరకు సర్పంచ్‌గా, అంతకుముందు ఐదేళ్లు సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పలు పదవులు చేపట్టారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు దత్తుడు స్వయానా బాబాయి కావడంతో పార్టీ శ్రేణులు సంతాపం తెలిపాయి.

Comments

G
Loading comments...