Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తనికెళ్ల పల్లె దవాఖానాలో DMHO తనిఖీ

Follow Udayam on Google
K. Venkatesh Sep 26, 2026 6:37 PM ఖమ్మంతెలంగాణ
తనికెళ్ల పల్లె దవాఖానాలో DMHO తనిఖీ - Udayam
కొణిజర్ల మండలం తనికెళ్లలోని పల్లె దవాఖానాను DMHO డా.రామారావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలు, టీకా కార్యక్రమం (యూఐపీ) వివరాలను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు నిరంతరం అందేలా సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఎస్సీ హాస్టల్ను సందర్శించి పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.

Comments

G
Loading comments...