Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో

Follow Udayam on Google
C. Rakesh Sep 26, 2026 4:54 PM రాజన్న సిరిసిల్లGeneral
తంగళ్లపల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో - Udayam
తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగేల రాజు ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళల హక్కుల కోసం ఐలమ్మ చేసిన సేవలను కొనియాడారు.

Comments

G
Loading comments...