వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పెనుమూరులో తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకు ఎస్. జోకేష్ రెడ్డి @ బాలాజీ (38)ని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం, అప్పుల విషయమై తండ్రి మందలించడంతో ఆగ్రహించిన నిందితుడు కోడి కత్తితో తండ్రి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన మరుసటి రోజే నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కోడి కత్తి, ద్విచక్ర వాహనం, రక్తపు మరకలున్న చొక్కాను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

