వార్తలకు తిరిగి వెళ్లండి

సోంపేట మండలం తోటపురం గ్రామానికి చెందిన తండ్రీకుమార్తె తోట ఈశ్వరరావు, శోభ ఆదివారం కలిసి టెట్ పరీక్షకు హాజరయ్యారు. వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెట్ పరీక్ష రాశారు. తండ్రీకుమార్తె ఒకేసారి టెట్ పరీక్షకు హాజరు కావడం ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

