Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 9:58 AM కామరెడ్డిGeneral
తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్ - Udayam
బాన్సువాడ మండలం బోర్లంకి చెందిన గుజ్జరి గంగారాం ఆర్టీసీలో కొన్నేళ్లుగా డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు రంజితకుమార్ ఇటీవల ఔట్సోర్సింగ్ విధానంలో ఆర్టీసీ కండక్టర్గా ఉద్యోగంలో చేరారు. బాన్సువాడ డిపో అధికారులు గంగారాం, రంజితకుమార్లకు నిజామాబాద్ – బాన్సువాడ రూట్లో ఒకే బస్సులో విధులు కేటాయించారు. తండ్రీ, కొడుకులు కలిసి విధులు నిర్వహించడం ప్రయాణికులను ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...