వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ నియోజకవర్గంలోని అన్ని గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.3 కోట్ల నిధులుమంజూరు అయ్యాయని వెంటనే పనులు ప్రారంబిస్తామని గురువారం మంత్రి సవిత తెలిపారు.
రూ.3 కోట్ల ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సవిత.
Comments
Loading comments...

