వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన తండాల సమగ్ర అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయమని కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. సోమవారం దుద్యాల మండలంలోని చెట్టుపల్లి తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సర్పంచ్ గోపాల్ సమక్షంలో ఆయన ప్రారంభించారు.
తండాలో బాణ సంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు అనంతరం తిరుపతిరెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి హట్టహాసంగా ప్రారంభించారు
Comments
Loading comments...

