వార్తలకు తిరిగి వెళ్లండి

తంబళ్లపల్లెలో మంగళవారం గణేశ్ నిమజ్జన వేడుకలు కోలాహలంగా జరిగాయి. పాత కళాశాల మైదానంలో గణేశ్ యూత్ ఆధ్వర్యంలో 9 రోజులుగా పూజలందుకున్న గణనాథుడు బాణాసంచా పేలుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ నిమజ్జనానికి తరలివెళ్లాడు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్‌ఐ అనిల్ కుమార్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

